తెలంగాణ పోలీస్ శాఖకు కొత్త లోగో
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ లోగోను మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని అధికారికంగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ, ఇప్పటి వరకు టీఎస్ఎస్‌పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ గా...