నిజామాబాద్హోమ్

జైలు సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

#ChintalaDasarath

నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరధ్ మరోసారి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో చర్లపల్లి జైలులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో ఖైదీ భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తాజాగా కామారెడ్డి జైలులో జూనియర్ అసిస్టెంట్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా మెజిస్ట్రేట్ విచారణ జరిపినట్లు సమాచారం. ఒకేసారి వరుస కేసులు రావడంతో జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

Related posts

ఇక రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు

Satyam News

వైద్య సామాగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

Satyam News

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News

Leave a Comment