‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. చెరువులో బతుకమ్మలు వదిలి గంగమ్మ తల్లికి ప్రత్యేక...