రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మాటలు నీటి ముటల వలె తేలిపోయాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే వంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం...