కొడంగల్ మున్సిపల్ లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం తెల్ల వారుజామున విధులకు హాజరైన మున్సిపల్ కార్మికుడు జోగు అనంతయ్య పై ఓ కుక్క దాడి చేసింది. అంతటితో ఆగక రోడ్డుపై వెళ్తున్న...
ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన అద్భుతమైన పర్యాటక, చారిత్రాత్మక, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని తెలుపుతూ పర్యాటకులను ఆకర్షించేలా డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా ఏపీటీడీసీ విస్తృత ప్రచారం చేస్తోంది. వీడియోలో...
GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి రూ.27,477.15 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసింది. అలాంటిది...
ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ ఛత్తీస్‌గఢ్,దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న...
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ప్రయాణం ఆసక్తికరం గా మారింది. కూటమి ఉప రాష్ట్ర పతి అభ్యర్థి ఎంపిక విషయం, ఆ తర్వాత నామినేషన్ల...
ప్రజా జీవితంలో రాజకీయ నాయకులకు కొన్ని సిద్ధాంతాలు, నిబద్ధతలు ఉంటాయి. ఆ నిబద్ధతను జీవితంలో ప్రతి సందర్భంలోనూ పాటించడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం డాక్టర్ నిమ్మల రామానాయుడుది. తెలుగుదేశం పార్టీ...
పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలో సంభవించిన అకస్మాత్తు వరదల కారణంగా మరణాల సంఖ్య శనివారం నాటికి 327కి పెరిగింది. ముఖ్యంగా బునేర్ జిల్లాలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ...
కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మార్కెట్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ జీ భరత్ పాల్గొన్నారు. మంత్రికి నూతన చైర్మన్ అజ్మత్...
సమాజంలో అసమానతలను తొలగించేందుకు డా. సర్థార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు, రైతు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిరసనలు, నిరాహార దీక్షలు, రైలురోకోలు ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమని, గౌతు లచ్చన్న పదవులు...
చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే లోకేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున అనే మహిళ అబ్దుల్లాపూర్ రోడ్ పక్కన...