వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్...
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో మిగిలిన మెయిన్ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్ కెనాల్ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై రాష్ట్ర రవాణా,...
12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టు లను వ్యతిరేకిస్తుందని, ఇది కొత్త విషయం కాదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్ట్...
రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సి.ఆర్.డి.ఏ...
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్రెడాయ్ (CREDAI) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను...
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వేములాపల్లి సమీపంలోని తాటిపూడి జేఏ ఛానల్ పూడికతీత పనులకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శ్రీకారం చుట్టారు. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.6 లక్షల నిధులతో...
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడంతో పాటు పలువురు...
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రైతులకు నీటి కొరత తలెత్తకుండా...
రాయలసీమ డెవలప్‌మెంట్ పేరుతో దశాబ్ధాల క్రితం జరిగిన భారీ భూ దోపిడికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. YSR హయాంలో జరిగిన అతిపెద్ద ల్యాండ్ స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కడప...