మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, ఒకనాటి హీరోయిన్ లావణ్య త్రిపాఠీ దంపతుల కుమారుని పేరును మెగా కుటుంబం ప్రకటించింది. సెప్టెంబర్ 10న ఉదయం లావణ్య త్రిపాఠి బాబుకు జన్మనిచ్చిన విషయం...
NV పౌండేషన్, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నక్క వేణుగోపాల్ యాదవ్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నర్సాయిపల్లి దుర్గామాత కమీటీ...
హైదరాబాద్ పాతనగరంలోని ఫలక్‌నుమా వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 3వ తేదీ, శుక్రవారం నాడు వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. సుమారు360 మీటర్ల పొడవు గల ఈ వంతెన నిర్మాణానికి రూ. 52 కోట్లు...
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో...
హైదరాబాద్‌లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు....
ఐదు సంవత్సరాల విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ఈ నెలాఖరులోగా పునఃప్రారంభం కానున్నాయి. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం...
సోషల్ మీడియా ను నియంత్రించడం సాధ్యమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పై ప్రభుత్వం కొత్త వ్యూహం రూపొందిస్తున్నది. సోషల్ మీడియా నియంత్రణకై మంత్రి నారా లోకేష్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నవంబర్ 14, 15...
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి పండితుల వేద మంత్రాల నడుమ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ లక్ష్యంతో తనను...
విజయదశమి సందర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని భక్తి తో పూజిస్తాం. చివరి రోజున ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. అయితే దసరా రోజు రావణదహనంతోపాటు చేయాల్సిన కార్యక్రమాల్లో మరొకటి.. పాలపిట్ట దర్శనం. దసరా రోజున...