అనంతబాబుకు సహకరించిన సీఐ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబుకు పోలీసు శాఖకు చెందిన సమాచారం లీక్ చేసినట్లు ఆరోపణలు...
