ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం
విజయవాడలో ఈరోజు జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం) కార్యవర్గ సమావేశం ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో సుమారు 200...
