రేపు ఐదు జిల్లాల్లో పోలియో దినోత్సవం
తెలంగాణలో పోలియో నిర్మూలన లక్ష్యంగా సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID)-2026లో భాగంగా రేపు ఆదివారం 22న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు 18,01,698...
