Category : విశాఖపట్నం

విశాఖపట్నంహోమ్

ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి

Satyam News
నక్కపల్లి మండలం ఉపమాకలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు ఆలయ అధికారులు, అర్చకులు...
విశాఖపట్నంహోమ్

బంగాళాఖాతంలో తీవ్ర రూపందాల్చిన అక్వాన్ తుపాన్

Satyam News
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాన్ క్రమంగా ముందుకు కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుపాన్ ప్రస్తుతం నరసాపురానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు,...
విశాఖపట్నంహోమ్

రాష్ట్రంలో మరో 2 భారీ ప్రాజెక్టులకు రెన్యూ ఒప్పందం

Satyam News
రెన్యూ ఛైర్మన్ & సీఈవో సుమంత్ సిన్హాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రెన్యూ సంస్థ రాష్ట్రంలో...
విశాఖపట్నంహోమ్

పిఠాపురం కాలనీలో కలకలం.. డ్రైనేజీలో పసికందు

Satyam News
విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీలో గోనెసంచిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. శిశువు ఏడుపు శబ్దాలు విన్న స్థానికులు డ్రైనేజీలో పరిశీలించగా గోనెసంచిలో చిన్నారి కనిపించింది. వెంటనే...
విశాఖపట్నంహోమ్

విశాఖలో 60 లక్షల దొంగ నోట్లు – ఓటర్లకు పంచడానికేనా?

Satyam News
విశాఖ మహారాణిపేట పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరవ్యాప్తంగా పోలీసులు లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన...
విశాఖపట్నంహోమ్

చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించిన రాజ్ నాథ్ సింగ్

Satyam News
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారత నౌకాదళానికి తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ను ప్రారంభించిన సందర్భంగా...
విశాఖపట్నంహోమ్

జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం సక్సెస్

Satyam News
విశాఖపట్నం లోని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డు నరవ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ 88వ వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో...
విశాఖపట్నంహోమ్

ఆందోళన కలిగిస్తున్న మెడికల్ విద్యార్ధినిల ఆత్మహత్యలు

Satyam News
మెడికల్ విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు విశాఖపట్నం వాసులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంతో కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది. ఈ...
విశాఖపట్నంహోమ్

భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

Satyam News
భీమిలి మంగమారిపేటలో న్యాయవాది సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం నరసింగరావు తన కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని...
విశాఖపట్నంహోమ్

నవ్యాంధ్రలో తొలిసారిగా 41వ ‘ఐఏటీఓ’ జాతీయ సదస్సు

Satyam News
ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతాయుతమైన, పర్యావరణహిత పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ వెల్లడించారు.  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు,...