Category : తెలంగాణ

హైదరాబాద్ హోమ్

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

Satyam News
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని దారులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ దిక్కుమాలిన రాజకీయానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోను తమ...
మహబూబ్ నగర్ హోమ్

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెకు  మరమ్మతులు

Satyam News
వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డు రిలయన్స్ స్మార్ట్ దగ్గర వర్షానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్  దిమ్మె కూలి కింద పడిందని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ ఏఈ...
నల్గొండ హోమ్

కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు

Satyam News
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాబ్‌ మేళాకు నిరుద్యోగుల నుండి విపరీతమైన స్పందన లభించడంతో ఈ కార్యక్రమాన్ని రెండో రోజుకూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే 30 వేల మందికి పైగా నిరుద్యోగులు...
మహబూబ్ నగర్ హోమ్

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతైన కార్మికుల ఆచూకీ ఇప్పటికీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ అసమర్ధతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటనకు తొమ్మిది నెలలు దాటినా, సంబంధిత శాఖలు ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం తీవ్ర విమర్శలకు...
హైదరాబాద్ హోమ్

నెలరోజుల్లో అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్

Satyam News
సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) లో  నెల రోజుల్లో  సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. ...
రంగారెడ్డి హోమ్

షాద్ నగర్ లో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Satyam News
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మూకుమ్మడిగా పలు షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు మెడికల్ షాపులలో ఆకస్మికంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ప్రవేశించి వారి వద్ద ఉన్న...
నల్గొండ హోమ్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Satyam News
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు...
మహబూబ్ నగర్ హోమ్

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

Satyam News
జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్​...
హైదరాబాద్ హోమ్

రెండు యూట్యూబ్ ఛానెళ్ల పై కేసులు

Satyam News
మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్‌ హబ్‌ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మైనర్ జంట’ ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ & పొక్సో...
హైదరాబాద్ హోమ్

వీసాల పట్ల అప్రమత్తత అవసరం

Satyam News
విద్యార్థులు, ఉద్యోగులు వీసాలు, ఇమిగ్రేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ సంస్ధ అధ్యక్షుడు కావేటి శ్రీనివాసరావు అన్నారు. మల్కాజిగిరి పీవీఎం కాలనీలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను...
error: Content is protected !!