యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో రూ.కోటి విరాళం
మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం అందించింది. ఈ మేరకు బుధవారం ఫౌండేషన్ ప్రతినిధులు డీజీపీ సి.వి. ఆనంద్‌కు కోటి రూపాయల చెక్కును అందజేశారు. అరోబిందో...
