స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు
అమెరికా ఇరాన్ మధ్య తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లో జరగబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, రెండు దేశాల...
