చిన జీయర్ యూ టర్న్: వైసీపీలో డైలమా.!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్‌పై ప్రశంసలు కురిపించిన చినజీయర్ స్వామి…ఇప్పుడు జగన్ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. అమరావతిపై తాజాగా చినజీయర్...
