భారత ప్రధాన న్యాయమూర్తిపై అడ్వకేట్ అనుచిత వ్యాఖ్యలు
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ సింఘాల్ అనే న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలంటూ సుప్రీంకోర్టు...
