55వ ఎఫ్‌సీఐ అంతర్ జోనల్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 55వ అఖిల భారత ఎఫ్‌సీఐ అంతర్‌జోనల్ హాకీ టోర్నమెంట్ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం, దక్షిణ మధ్య రైల్వే హాకీ గ్రౌండ్స్‌లో ఘనంగా...
