తూర్పుగోదావరిహోమ్రంపచోడవరం అడవి ప్రాంతంలో పులి సంచారంSatyam NewsMarch 6, 2026 by Satyam NewsMarch 6, 2026013 రంపచోడవరం మన్యం ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గంగవరం మరియు అడ్డతీగల మండలాల పరిధిలో ఈ పెద్దపులి తిరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి. ముఖ్యంగా గంగవరం...