బంగారం కొనొద్దని ప్రధాని చెప్పింది ఇందుకే..
ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అలా ఎందుకు చెప్పారు అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు,...
