హెరిటేజ్‌కి రాయితీలు… అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్…?
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0 కింద హెరిటేజ్ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ...
