మెదక్హోమ్‘మన ఊరు–మన బడి’ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలిSatyam NewsFebruary 23, 2026 by Satyam NewsFebruary 23, 2026017 గత రెండున్నరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘మన ఊరు–మన బడి’ సివిల్ కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ పార్టీ నేత టీ.హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...