సిద్ధరామయ్య రాజీనామా: డీ కే కు ఇక లైన్ క్లియర్
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ నాయకత్వ మార్పుపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు...
