ఉగ్రవాదికి ఉరి శిక్షపై అమెరికాలో చెలరేగుతున్న వివాదం
13 మంది అమెరికన్ సైనికులను దారుణంగా హతమార్చిన ఒక దుర్మార్గుడికి ఉరిశిక్ష విధించే అంశం, దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే అంశం అమెరికాలో తీవ్ర వివాదం రేపుతున్నది. అమెరికాలోని టెక్సాస్ ఫోర్ట్ హుడ్ సైనిక...
