మోడీకి వారణాసిలో షాక్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి
వారణాసి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోడీకి షాక్ తగిలింది. ప్రధాని మోడీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారు. వారణాసి ఉపాధ్యాయ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ అనూహ్యంగా...
