మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఖేలో ఇండియా డైలాగ్
జాతీయ క్రీడా దినోత్సవం–2026 సందర్భంగా మై భారత్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని రెండు విద్యాసంస్థల్లో “ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్...
