జాతీయంహోమ్మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?Satyam NewsMarch 17, 2026 by Satyam NewsMarch 17, 2026033 వరుణ్ గాంధీకి రాజకీయాల్లో మళ్లీ దశ తిరిగినట్లే కనిపిస్తున్నది. పిలిభిత్ మాజీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు భేటీ అయ్యే అవకాశం లభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల...