జాతీయంహోమ్ముంబైని ముంచేసిన భారీ వర్షంSatyam NewsJune 24, 2026 by Satyam NewsJune 24, 202609 భారీ వర్షంతో ముంబై తడిసి ముద్దయింది. ముంబైలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు...