ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్
ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో సీరియస్ నేరాలలో ‘ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్ ’ విధానాన్ని అమలు చేస్తున్నామని వనపర్తి జిల్లా ఎస్పీ సునితరెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పోలీసు ...
