తిరుమలలో వైసీపీ రాజ్యం నడుస్తోందా?
తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ వైసీపీ గుప్పిట్లోనే ఉందా.. అక్కడ అధికారులంతా భూమన ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నారా.. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న భక్తుల నుంచి వస్తున్న ప్రశ్నలివి. టీటీడీ డిప్యూటీ ఈఓ...
