బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో బీజేపీ లూటీలు, విధ్వంసాలకు పాల్పడుతోందని, రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లను తుడిచిపెట్టేయాలని చూస్తోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు....
