పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పార్టీలో ఒక వైపు చీలికతో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు అవినీతి ఆరోపణలలో విచారణ వేగవంతం...
అక్రమ బొగ్గు తవ్వకం, రవాణా మరియు నిల్వ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ED) భారీ సోదాలు నిర్వహిస్తోంది. దుర్గాపూర్, పురూలియా, హౌరా, కోల్‌కతా జిల్లాల్లో మొత్తం 24 చోట్ల ఈ...