వనపర్తి జిల్లా కేంద్రంలో ఎ సిబి కార్యాలయం ఏర్పాటు చేయాలని నిజాయితీపరులు కోరుతున్నారు. వివిధ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నా కాని చేయరు. కారణాలు...
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పండుగ చేసుకుంటోంది. ఎందుకంటే, 15,941 మంది జ్ఞాన యోధులు మన సమాజంలోకి అడుగుపెడుతున్నారు. కేవలం 150 రోజుల్లో ఇంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి, ఒకే వేదికపై వారికి నియామక పత్రాలు...
లడఖ్ లోని లేహ్ లోయలో బుధవారం చోటుచేసుకున్న విస్తృత ఘర్షణలలో నలుగురు మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. దాంతో గురువారం పోలీసులు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. కనీసం 50 మందిని...
నార్త్ అమెరికాలో ఓ.జీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల “అరాచకాల, అనైతిక చర్య” వలన ప్రజల భద్రత దృష్ట్యా ఓ.జీ మూవీ షో లన్నీ రద్దు చేస్తున్నట్టు యార్క్ సినిమాస్ వారు అధికారికంగా చారు. దాంతో...
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రపంచంలోని తెలుగు వారున్న ప్రతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం ఉండాలన్నారు. రాష్ట్రంలో 5 వేల...
హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’...
సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నివాసం ఉన్న తిలక్ నగర్ అరుంధతి నగర్ లో మొదటి రోజు పాదయాత్ర నిర్వహించారు....
నారా లోకేష్..సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అన్నా అని చిన్న ట్వీట్ వేస్తే చాలు..నేనున్నానంటూ భరోసానిస్తారు. వెంటనే తన టీమ్‌ను అలర్ట్ చేసి కష్టాల్లో ఉన్న వారికి సాయం అందేలా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతో మంది...
రాజకీయ కారణాలతో రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడాన్ని కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీపై ప్రతిపక్షం విమర్శలు చేయడం కూడా ఓకే. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ విమర్శలు చేయవచ్చా?...
మంచిర్యాల శ్రీరాంపూర్ లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీ వర్షం మధ్య కూడా పెద్ద ఎత్తున బతుకమ్మకు వచ్చిన మహిళలను...