అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ , హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.భారతి హెచ్చరించారు. బుధవారం ఏలూరు...
