గంజాయి విక్రయిస్తే ఏన్డీపీఎస్ చట్టం మేరకు జైలు
గంజాయి విక్రయించినా, గంజాయితో పట్టుబడినా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలు కు పంపుతామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణ్ రావు శనివారం హెచ్చరించారు. ఈ మేరకు రూరల్ కార్యాలయంలోనే గంట్యాడ,...
