అడ్వకేట్స్ కు జుడీషియల్ అకాడమి పెట్టాలి
అడ్వకేట్స్‌కు జుడీషిల్ అకాడమీ స్థాపించాలని ఆశ్రా జాతీయ ఫౌండర్ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది, హబీబ్ హలీ సుల్తాన్ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా ఆశ్రా కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో...
