ఆఫ్ఘనిస్థాన్ లో క్రికెట్ వార్తలు నిషేధించిన తాలిబాన్
ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ల ప్రభుత్వం ఒక విచిత్ర నిర్ణయం తీసుకున్నది. దేశంలో వేగంగా ప్రజాదరణ పొందుతున్న క్రికెట్ క్రీడకు సంబంధించి వార్తలు, వ్యాఖ్యానాలు ప్రసారం చేయకూడదంటూ దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లోని రేడియో కేంద్రాలకు ఆదేశాలు...
