పాకిస్తాన్–ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఘర్షణ: 30 మందికి పైగా మృతి
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో జరిగిన తీవ్ర కాల్పుల్లో ఇరుపక్షాల నుంచి డజన్ల కొద్దీ సైనికులు మరణించారు. 2021లో తాలిబాన్ కాబూల్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా...