సంస్కరణలపై తిరగబడ్డ విద్యార్ధులు: 3 లక్షల మంది వీధుల్లోకి
సంస్కరణలు, ప్రభుత్వ బడ్జెట్ కోతలు, పాఠశాలల్లో సిబ్బంది కొరత, తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, మౌలిక వసతుల లోపాలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారుతున్నాయి. సెప్టెంబర్...
