కార్పొరేట్ సంస్థలను విమర్శించిన ప్రధాని మోడీ
భారీగా పన్ను రాయితీలు కల్పించినప్పటికీ, అందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన, ఉద్యోగుల వేతనాల పెంపు ఎందుకు జరగడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థలను ప్రశ్నించారు. ఫిక్కీ (FICCI) సమావేశంలో పాల్గొన్న ఆయన...
