అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్గా జై షా మరోసారి
ఐసీసీ ఛైర్మన్గా జై షా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఆయనను ఈ పదవికి తిరిగి నియమిస్తూ ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు జై...
