అమెరికాపై కుట్ర చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి
వాషింగ్టన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అణు పదార్థాలతో కూడిన రేడియోలాజికల్ బాంబు (డర్టీ బాంబు) ప్రయోగానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై దాడికి ఇరాన్...
