పోలీసు వలలో చిక్కిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మిరాజ్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులు రూ.1.11 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసు...