ప్రత్యేకంహోమ్‘ఆత్మరక్షణ’ పేరుతో మళ్లీ అమెరికా దాడులుSatyam NewsMay 26, 2026 by Satyam NewsMay 26, 2026027 ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు...