సౌదీ అరేబియా బృందాలు యెమెన్ రాజధాని సనా సమీపంలోని బనీ హషీష్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య 72కు చేరినట్లు సమాచారం. బాధితుల్లో 21 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడైంది....
ఆఫ్ఘానిస్థాన్లో మహిళల హక్కులను పూర్తిగా కాలరాస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన శిక్షాస్మృతి (Penal Code) అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 90 పేజీల నిడివి ఉన్న ఈ వివాదాస్పద చట్టం గృహహింసను...