జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తొయిబా ఖతం అయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన చివరి క్రియాశీల స్థానిక ఉగ్రవాది...
ఈ నెల 11న జమ్మూకశ్మీర్లోని కుల్గాంలోని మిర్ బజార్ సమీపంలో సీఆర్పీఎఫ్ భద్రతా కేంద్రంపై జరిగిన దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు...
జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖకు చెందిన ఓ పోలీసు సిబ్బంది మరణించారు. విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు...
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్న ఆందోళనలు స్థానిక ప్రభుత్వానికి, పాకిస్తాన్ పాలకులకు తీవ్ర సవాల్గా మారాయి....
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియన్ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు...