గుడివాడలో వైసీపీకి బిగ్ షాక్…. కొడాలి నానికి టెన్షన్
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని ఇలాకాగా పేరొందిన గుడివాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ మాజీ...
