సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కేఎస్‌ఆర్), సంబంధిత ఫేస్‌బుక్ పేజీ...
