రామాయణం రెండో భాగంపై ఆసక్తికర సంకేతాలు!
రామాయణం ఆధారంగా బాలీవుడ్లో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం ‘రామాయణం’. దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్బీర్ కపూర్...
