ఆధ్యాత్మికంహోమ్16న కార్తీక కోటి సోమవారం: ఆచరించండి ఇలా..Satyam NewsNovember 15, 2026 by Satyam NewsNovember 15, 202605 కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న ఈ రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస ఫలితం దక్కుతుంది. ఈ 2026 సంవత్సరం నవంబర్...