విజయవంతంగా నీట్ (యూజీ)–2026 పునఃపరీక్ష
నీట్ (యూజీ)–2026 పునఃపరీక్షను దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు భారతదేశంలోని 5,440 కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి 20 లక్షల మందికి...
